సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘పవర్ పేట’ చిత్రం నుంచి రితికా నాయక్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలయింది.
ఈ చిత్రంలో ఆమె ‘పడమటి వీధి జానకి’ అనే పాత్రలో కనిపించనుంది.
నటి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ కొత్త గ్లింప్స్‌ను విడుదల చేశారు.