మాజీ భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆదివారం తెల్లవారుజామున ఆయన సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇది తనకు మొదటి తిరుమల యాత్ర అని, ఇక్కడికి రావడం అద్భుతంగా అనిపించిందని ధావన్ తెలిపారు.