
2021 నుండి 2025 డిసెంబర్ వరకు ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం మొత్తం రూ.482.92 కోట్లు ఖర్చు చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
అదే కాలంలో భారత్కు 381.8 బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.31.69 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వచ్చాయి.
ప్రధాని పర్యటనలపై ఖర్చు చేసిన ప్రతి రూపాయికి సుమారు రూ.66 వేల విలువైన ఎఫ్డీఐలు భారత్కు వచ్చినట్లు మంత్రి పబిత్రా మార్గెరిటా తెలిపారు.