Economy
ఎస్‌బీఐ కార్డు నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఆధారిత క్రెడిట్ కార్డు

ఎస్‌బీఐ కార్డు నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఆధారిత క్రెడిట్ కార్డు

Eenadu1h
THE BRIEF
1

ఎస్‌బీఐ కార్డు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఆధారిత సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది.

2

ఈ సేవలను యోనో యాప్ ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పొందేలా ఏర్పాట్లు చేశారు.

3

ఈ కొత్త సదుపాయం ద్వారా వినియోగదారులకు సులభంగా క్రెడిట్ కార్డ్ సేవలు లభించనున్నాయి.