
విమానయాన రంగంలో ఆస్కార్ అవార్డులుగా పరిగణించే 'స్కైట్రాక్స్' 2026 అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 ఉత్తమ ఎయిర్‌లైన్స్ సంస్థలను ప్రకటించారు.
భారతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు ఈ వేదికపై సాధించిన అవార్డుల వివరాలపై ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది.