
నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ ప్రపంచ ప్రీమియర్ అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఘనంగా జరిగింది.
అయితే హిందీ వెర్షన్‌తో పోలిస్తే లాస్ ఏంజెలెస్‌లో ప్రదర్శించిన ఇంగ్లిష్ వెర్షన్ నిడివి సుమారు 25 నిమిషాలు తక్కువగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
ఈ చిత్ర మొదటి భాగాన్ని 2026 నవంబర్ 5న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.