
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను రెండు రోజులు పాటు వాయిదా వేసే అవకాశమున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి.
వచ్చేనెల 3న నిర్వహించాల్సిన ఈ పోలింగ్‌ను 5వ తేదీకి మార్చొచ్చని తెలుస్తోంది.
ఎన్నికల తేదీ మార్పునకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.