చలికాలంలో తరచుగా వచ్చే అనారోగ్య సమస్యల నుండి ఉసిరి మంచి రక్షణను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఉసిరిలో నారింజ, దానిమ్మకాయల కంటే అధికంగా విటమిన్ సి లభిస్తుంది.
ఉసిరి రసం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.