ప్రేక్షకులకు ఈ వీకెండ్లో వినోదం పంచేందుకు పలు ఆసక్తికరమైన చిత్రాలు సిద్ధమయ్యాయి.
వివిధ ఓటీటీ వేదికలలో కొత్త సినిమాలు మరియు వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి.
ప్రేక్షకులు ఏ ఓటీటీలో ఏ మూవీ చూడవచ్చనే వివరాలు అందుబాటులో ఉన్నాయి.