
రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి యూత్ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
భారత బ్యాటర్ లక్ష్య రాయ్‌చందాని 240 పరుగుల భారీ డబుల్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బౌలింగ్‌లో ఇషాన్ ఓం (9 వికెట్లు), యశ్‌వర్దన్ చౌహాన్ (8 వికెట్లు) ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేశారు.