
ఇరాన్ ఇంధన మౌలిక వసతులు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ ఆపరేషన్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది అనుమతి ఇవ్వలేదని, అయితే ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని అడ్డుకోవడమే లక్ష్యమని వైట్‌హౌస్ పేర్కొంది.
ఏ దాడి జరిగినా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ భద్రతా వర్గాలు హెచ్చరించగా, ప్రపంచ చమురు మార్కెట్లపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.