Sports
సచిన్, ధోని స్థానాలు ఎప్పటికీ పదిలమే: కోహ్లీ

సచిన్, ధోని స్థానాలు ఎప్పటికీ పదిలమే: కోహ్లీ

Eenadu52m
THE BRIEF
1

సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని స్థానాలు క్రికెట్‌లో ఎప్పటికీ పదిలమే అని విరాట్ కోహ్లీ అన్నారు.

2

ఎన్ని రికార్డులు కొట్టినా తనకు ఈగో లేదని కోహ్లీ పేర్కొన్నారు.

3

ఆ ఇద్దరి విషయంలో తన అభిప్రాయం ఎప్పటికీ మారదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు.