సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని స్థానాలు క్రికెట్లో ఎప్పటికీ పదిలమే అని విరాట్ కోహ్లీ అన్నారు.
ఎన్ని రికార్డులు కొట్టినా తనకు ఈగో లేదని కోహ్లీ పేర్కొన్నారు.
ఆ ఇద్దరి విషయంలో తన అభిప్రాయం ఎప్పటికీ మారదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు.