దేశీయ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి.
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సానుకూలతకు కారణమైంది.
ఎల్‌టీసీజీ ట్యాక్స్ మినహాయింపు ఉంటుందన్న అంచనాలతో మార్కెట్ సెంటిమెంట్ బలపడి సెన్సెక్స్ 1200 పాయింట్ల పైకి చేరింది.