సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా అరుదైన రికార్డులను నమోదు చేస్తోందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
దర్శకుడు వెంకీ అట్లూరి ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, సూర్య నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.