Entertainment
వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు: రష్మిక ఖండన

వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు వద్దు: రష్మిక ఖండన

Eenadu2h
THE BRIEF
1

విజయ్‌ దేవరకొండతో వివాహ బంధంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నటి రష్మిక తీవ్రంగా ఖండించారు.

2

తమ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి అనవసర వ్యాఖ్యలు చేయవద్దని ఆమె హెచ్చరించారు.

3

జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా ఎవరూ ఎలాంటి నిర్ణయానికి రావొద్దని ఆమె స్పష్టం చేశారు.