
విజయ్ దేవరకొండతో వివాహ బంధంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నటి రష్మిక తీవ్రంగా ఖండించారు.
తమ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి అనవసర వ్యాఖ్యలు చేయవద్దని ఆమె హెచ్చరించారు.
జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా ఎవరూ ఎలాంటి నిర్ణయానికి రావొద్దని ఆమె స్పష్టం చేశారు.