Indian Politics
వచ్చే 4 నెలలు సాగుకు చుక్క నీరు కూడా దొరకదు: సీఎం రేవంత్‌

వచ్చే 4 నెలలు సాగుకు చుక్క నీరు కూడా దొరకదు: సీఎం రేవంత్‌

Eenadu1h
THE BRIEF
1

కరోనా లాంటి విపత్కర పరిస్థితే ఎల్‌నినో అని సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.

2

వచ్చే 4 నెలలు సాగుకు చుక్క నీరు దొరకదని, తాగునీటి అవసరాలు తీర్చుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.

3

వచ్చే 10 నెలలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి రాబోతోందని, మనం వాస్తవాలు చెప్పకపోతే బీఆర్‌ఎస్‌ నేతల ప్రచారాన్ని జనం నమ్ముతారని హెచ్చరించారు.