మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన 19వ సినిమాను ప్రకటించారు.
ఈ చిత్రాన్ని 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ దర్శకుడు తేజ కాకుమాను తెరకెక్కించనున్నారు.
అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఈ నెలాఖరున షూటింగ్ ప్రారంభం కానుంది.