ఆసియా క్రీడలలో భారత పతకాల వేట కొనసాగుతున్న తరుణంలో బుధవారం రెండు ఈవెంట్లలో పతనాలు దక్కాయి.
భారత పురుషుల మరియు మహిళల స్కీట్ జట్లు ఈ పోటీల్లో కాంస్య పతకాలను కైవసం చేసుకున్నాయి.
అయితే మరోవైపు షూటర్ మను బాకర్ పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయారు.