International
సౌదీ అరేబియా విమానాశ్రయంపై హూతీల దాడి

సౌదీ అరేబియా విమానాశ్రయంపై హూతీల దాడి

Eenadu1h
THE BRIEF
1

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు దాడి జరిపారు.

2

ఈ దాడుల్లో ఒక విమాన పైలట్‌తో సహా ముగ్గురు సౌదీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

3

ఈ ఘటనపై సంబంధిత అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు.