
పురుషుల హాకీ ప్రపంచకప్లో అర్జెంటీనా చేతిలో 3-5 తేడాతో ఓడిన భారత్, సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.
పూల్-ఈ చివరి మ్యాచ్లో అర్జెంటీనా తరపున టొమాస్ డొమెనే రెండు గోల్స్ చేయగా, భారత్ తరపున సుఖ్జీత్ సింగ్ రెండు, హార్దిక్ సింగ్ ఒక గోల్ సాధించారు.
టోర్నీలో చివరి స్థానంలో నిలిచిన భారత్, ఏడో స్థానం కోసం శుక్రవారం బెల్జియంతో తలపడనుంది.