
అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అట్లాంటాలో నిర్వహించిన సభలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగించారు.
ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ఆయన విమర్శించారు.
ఈ ఎన్నికలే ట్రంప్ తొందరపాటు చర్యలకు అడ్డుకట్ట వేయడానికి ఆఖరి అవకాశమని ఆయన పేర్కొన్నారు.