హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఈసారి 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా కొలువుదీరాడు.
నిమజ్జనం బుధవారం ఉదయం నుంచి ప్రారంభం కానుంది.