Sports
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప నియామకం

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప నియామకం

Andhrajyothy1h
THE BRIEF
1

వచ్చే ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్ జట్టు తమ కొత్త కోచింగ్ వర్గాన్ని ప్రకటించింది.

2

ఇప్పటికే చీఫ్ కోచ్‌గా పొలార్డ్‌ను ఎంపిక చేసుకోగా, తాజాగా బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్పను నియమించారు.

3

ఫీల్డింగ్ కోచ్‌గా టి. దిలీప్, బౌలింగ్‌ కోచ్‌గా మిచెల్ మెక్‌క్లెనగన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.