
వడ్డీ రేట్ల పెంపు వల్ల వినియోగం, వినియోగ ఆధారిత విభాగాల నుంచి రుణాల గిరాకీపై ప్రభావం పడే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సి.శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు.
భవిష్యత్తులో వడ్డీ రేట్లు మరో అర శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
ఈ ఆర్థిక పరిణామాలు రుణాలు తీసుకునే వారిపై భారం మోపనున్నాయి.