Economy
వడ్డీ రేట్లు మరో అర శాతం పెరగొచ్చు: ఎస్‌బీఐ ఛైర్మన్‌

వడ్డీ రేట్లు మరో అర శాతం పెరగొచ్చు: ఎస్‌బీఐ ఛైర్మన్‌

Eenadu2h
THE BRIEF
1

వడ్డీ రేట్ల పెంపు వల్ల వినియోగం, వినియోగ ఆధారిత విభాగాల నుంచి రుణాల గిరాకీపై ప్రభావం పడే అవకాశం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ సి.శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు.

2

భవిష్యత్తులో వడ్డీ రేట్లు మరో అర శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

3

ఈ ఆర్థిక పరిణామాలు రుణాలు తీసుకునే వారిపై భారం మోపనున్నాయి.