
హరియాణాకు చెందిన 50 ఏళ్ల గ్యాంగ్స్టర్ మైనపాల్ ఢిల్లా తన ప్రేయసిని వివాహం చేసుకునేందుకు బయటకు వచ్చాడు.
కంబోడియా దేశానికి చెందిన మహిళను వివాహం చేసుకునే నిమిత్తం అతనికి 12 గంటల స్వల్పకాలిక పెరోల్ లభించింది.
ఈ వివాహం కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య నిర్వహించబడింది.