
ధన త్రయోదశి సమీపిస్తున్న వేళ దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లలో బుధవారం ఉదయం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,910గా నమోదైంది.
అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,28,250గా విక్రయమవుతోంది.