అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిరిండియా సంస్థ టాటా కమ్యూనికేషన్స్‌తో కలిసి 'ఈజీ రోమ్' సేవలను ప్రారంభించింది.
విదేశాలకు వెళ్లే ప్రయాణికులు రోజుకు కేవలం రూ.241 ప్రారంభ ధరతో అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను పొందవచ్చు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా, భవిష్యత్తులో 190 దేశాలకు విస్తరించనున్నారు.