
2025 డిసెంబర్, 2026 ఏప్రిల్ మధ్య దరఖాస్తు చేసిన 9 కంపెనీల ప్రాస్పెక్టస్లను సెబీ తాజాగా అనుమతించింది.
ప్లేసింపుల్ గేమ్స్ ఐపీఓ ద్వారా రూ. 3,150 కోట్లు, గరుడా ఏరోస్పేస్ రూ. 1,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నాయి.
ఎన్క్యూబ్ ఎథికల్స్ రూ. 3,000 కోట్ల సమీకరణకు సెబీకి దరఖాస్తు చేయగా, లీప్ ఇండియా, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ పబ్లిక్ ఇష్యూలు ప్రారంభమయ్యాయి.