దర్శకుడు త్రివిక్రమ్‌పై నటి పూనమ్ కౌర్ ప్రత్యక్ష దాడి చేస్తూ సంచలన ఆరోపణలు గుప్పించారు.
తన కుటుంబ బలహీనతను త్రివిక్రమ్ వాడుకున్నారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై 'మా' అసోసియేషన్ ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు.