International
45 గంటల్లో నాలుగు రాకెట్‌ ప్రయోగాలు చేపట్టిన చైనా

45 గంటల్లో నాలుగు రాకెట్‌ ప్రయోగాలు చేపట్టిన చైనా

Eenadu1h
THE BRIEF
1

అంతరిక్ష రంగంలో వేగంగా విస్తరిస్తోన్న చైనా తన ప్రయోగ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

2

కేవలం 45 గంటల వ్యవధిలో నాలుగు వేర్వేరు రాకెట్లను ప్రయోగించి చైనా సరికొత్త చరిత్ర సృష్టించింది.

3

ఈ విజయంతో అంతరిక్ష ప్రయోగాల్లో తన సత్తాను నిరూపించుకుంది.