
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి 35 మందిని అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి బాధితుల ఖాతాల్లోని రూ. 88,48,134 నగదును పోలీసులు రికవరీ చేసి వెనక్కి ఇప్పించారు.
డిజిటల్ అరెస్ట్లు, ఇన్వెస్ట్మెంట్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.