ప్రముఖ హాస్య నటుడు అలీ సతీమణి జుబేదా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా, వైద్యులు గుండె సంబంధిత శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు.
సర్జరీ తర్వాత కోలుకుంటున్న భార్యను చూసి అలీ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తనకు అండగా నిలిచే భర్త దొరకడం అదృష్టమని భావిస్తూ జుబేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.