Economy
బంగారం వర్సెస్ నిఫ్టీ 50: 20 ఏళ్ల రాబడుల వివరాలు

బంగారం వర్సెస్ నిఫ్టీ 50: 20 ఏళ్ల రాబడుల వివరాలు

Samayam Telugu1h
THE BRIEF
1

గత 20 సంవత్సరాలలో నిఫ్టీ 50 టీఆర్ఐ ఇండెక్స్ సగటున 11.46 శాతం సీఏజీఆర్ రిటర్న్స్ అందించగా, రూ. 1 లక్ష పెట్టుబడి రూ. 8.98 లక్షలకు చేరింది.

2

బంగారం సగటున 14.5 శాతం CAGR రాబడిని అందించగా, 20 ఏళ్ల కిందట పెట్టిన రూ. 1 లక్ష పెట్టుబడి రూ. 15 లక్షలకు పెరిగింది.

3

పన్ను మినహాయింపులు పోను ట్యాక్స్ తర్వాత నిఫ్టీ 50 లో రూ. 8.14 లక్షలు, గోల్డ్ ఈటీఎఫ్‌లో రూ. 13.25 లక్షలు మిగిలినట్లు ఫండ్స్‌ఇండియా వెల్త్ కన్వర్జేషన్ డేటా చెబుతోంది.