గత 20 సంవత్సరాలలో నిఫ్టీ 50 టీఆర్ఐ ఇండెక్స్ సగటున 11.46 శాతం సీఏజీఆర్ రిటర్న్స్ అందించగా, రూ. 1 లక్ష పెట్టుబడి రూ. 8.98 లక్షలకు చేరింది.
బంగారం సగటున 14.5 శాతం CAGR రాబడిని అందించగా, 20 ఏళ్ల కిందట పెట్టిన రూ. 1 లక్ష పెట్టుబడి రూ. 15 లక్షలకు పెరిగింది.
పన్ను మినహాయింపులు పోను ట్యాక్స్ తర్వాత నిఫ్టీ 50 లో రూ. 8.14 లక్షలు, గోల్డ్ ఈటీఎఫ్‌లో రూ. 13.25 లక్షలు మిగిలినట్లు ఫండ్స్ఇండియా వెల్త్ కన్వర్జేషన్ డేటా చెబుతోంది.