
తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోవడంతో రాబోయే రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సంబంధిత జిల్లాలకు అధికారులు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు.