ఖైరతాబాద్ బడా గణేశుడు గంగమ్మ ఒడికి చేరారు.
ఎన్డీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జన కార్యక్రమం జరిగింది.
ఈ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.