జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది.
ఈ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత అమ్మాయిలు స్వర్ణం సాధించారు.
ఈ విజయంతో భారత జట్టు హ్యాట్రిక్ విజేతగా రికార్డు సృష్టించింది.