Sports
జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ హ్యాట్రిక్ విజయం

జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ హ్యాట్రిక్ విజయం

Eenadu5h
THE BRIEF
1

జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది.

2

ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత అమ్మాయిలు స్వర్ణం సాధించారు.

3

ఈ విజయంతో భారత జట్టు హ్యాట్రిక్ విజేతగా రికార్డు సృష్టించింది.