
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్ అంశ్’ సినిమాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ట్యాక్స్ ఫ్రీ ప్రకటించింది.
ఓటీటీ సంస్థలు తిరస్కరించినప్పటికీ, థియేటర్లలో ఈ సినిమా 100 కోట్ల రూపాయల వసూళ్లను దాటి సంచలనం సృష్టించింది.
సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో బాలీవుడ్ వర్గాలు కూడా ఈ చిత్రాన్ని గుర్తించాయి.