
అవసరానికి మించి మొబైల్ వాడటం వల్ల మెడకు సంబంధించిన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని నటి షకీల హెచ్చరించారు.
నిద్రకు ముందు ఫోన్ చూడటం వల్ల కలిగే నష్టాల గురించి ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.
పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు.