Economy

సౌదీ పైప్‌లైన్ మూసివేతతో ఆకాశాన్నంటుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు

News18 Telugu50m
THE BRIEF
1

చమురు మార్కెట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

2

హౌతీల మెరుపు దాడులతో సౌదీ అరేబియాలోని ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్‌కు బ్రేక్ పడింది.

3

ప్రపంచ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధర 108 డాలర్లకు చేరింది.