
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్లో భారత్‌పై పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ గ్రూప్ దశ విజయంపై స్పందించిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆటగాళ్లను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చిన్న టోర్నమెంట్లో గెలుపునకు ప్రధాని స్థాయిలో ఇంత హడావుడి అవసరమా అంటూ నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.