
అమెరికా రక్షణ శాఖకు చెందిన సున్నితమైన సమాచారం మీడియాకు లీక్ కావడంతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లీకు వీరుడిని గుర్తించేందుకు జాయింట్ స్టాఫ్కు చెందిన సుమారు 50 మంది అధికారులకు శనివారం పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు.
అయితే, ఈ పరీక్షలు నిర్వహించినప్పటికీ లీకుకు బాధ్యులైన వారిని గుర్తించలేకపోయినట్లు సీబీఎస్ న్యూస్ వర్గాలు వెల్లడించాయి.