Technology
భారత మార్కెట్లో ఒకేరోజు మూడు వివో ఫోన్లు విడుదల

భారత మార్కెట్లో ఒకేరోజు మూడు వివో ఫోన్లు విడుదల

Eenadu28m
THE BRIEF
1

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో దేశీయ మార్కెట్లో ఒకేరోజు మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది.

2

వీటిలో వివో X సిరీస్ నుంచి ఎక్స్ ఫోల్డ్ 6, V సిరీస్ నుంచి వి80, ఎస్ సిరీస్ నుంచి ఎస్2 ఎఫ్‌ఈ మోడల్స్ ఉన్నాయి.

3

వివిధ శ్రేణులలో అత్యాధునిక ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్లను వినియోగదారుల కోసం కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది.