Technology
ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ వారియర్లు: తెలంగాణ ప్రభుత్వం

ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ వారియర్లు: తెలంగాణ ప్రభుత్వం

Andhrajyothy2h
THE BRIEF
1

తెలంగాణలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో 60 శాతం ఇన్వెస్ట్‌మెంట్ మోసాలేనని, బాధితులు రూ. 370 కోట్లు నష్టపోయారని డీజీ శిఖా గోయల్ తెలిపారు.

2

ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్‌ను సైబర్ నిపుణుడిగా తీర్చిదిద్ది ‘సైబర్ వారియర్’గా నియమించామని ఆమె వెల్లడించారు.

3

డిజిటల్ అరెస్టు మోసాలను అడ్డుకోవడానికి చేపట్టిన ప్రచారంతో ఆ కేసులు 60 శాతం తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు.