మహిళల్లో వయసు మరేకొద్దీ పీఎంఓఎస్ (పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్) లక్షణాలు మారతాయని వైద్య నిపుణులు తెలిపారు.
ఈ సమస్య ఉన్నవారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం తీసుకోవడం ద్వారా హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచుకోవచ్చు.