
కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘అక్క’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ సిరీస్‌లో కీర్తి సురేశ్ గ్యాంగ్ లీడర్‌గా కనిపించనుండగా, ఆమెను అంతమొందించేందుకు రాధికా ఆప్టే నటిస్తున్నారు.
యష్‌రాజ్ ఫిలింస్ సమర్పణలో ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అక్టోబరు 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.